రజనీకాంత్ 'జైలర్ 2' షూటింగ్‌లో ఘోర ప్రమాదం.. యువకుడు మృతి!

రజనీకాంత్ 'జైలర్ 2' షూటింగ్ సెట్‌లో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో కార్తికేయన్ అనే యువకుడు మరణించడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఈ ప్రమాదం మరియు లీకైన వీడియోల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

May 15, 2026 - 12:27
 0  4
రజనీకాంత్ 'జైలర్ 2' షూటింగ్‌లో ఘోర ప్రమాదం.. యువకుడు మృతి!

* రజనీకాంత్ భారీ మూవీ కి బ్రేక్ పడింది 

* షూటింగ్ టైములో కార్తికేయన్ అనే యువకుడికి కరెంట్ షాక్ 

* కార్తికేయన్ మరణించినట్టుగా వైద్యులు ధ్రువీకరణ 

* సినిమా గురించి కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్

రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా గత ఏడాది 600 కోట్లకు పైగా వస్తువులతో బాక్సాఫీసును షేక్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంది. దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ నేతృత్వంలో శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా షూటింగ్ టైములో పెద్ద ప్రమాదం వాటిల్లింది. 

పోలీసుల సమాచారం ప్రకారం : చెన్నై సమీపంలోని పనైయూర్లో ఉన్న ఒక ప్రైవేట్ స్టూడియోలో జైలర్ టు సినిమా కోసం ఆర్ట్ డైరెక్షన్ బృందం ఒక ఇల్లు లాంటి భారీ సెట్ ను నిర్మించింది. 28 ఏళ్ల కార్తికేయన్ అనే యువకుడికి విద్యుత్ తీగలు తెగిపోవడంతో అతనికి తీవ్రమైన కర్రీ షాప్ తగిలింది. ప్రమాదం జరిగిన వెంటనే అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినప్పటికీ, కార్తికేయన్ మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

 ఈ ఘటనపై కనుత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి భద్రత లోపాలపై విచారణ మొదలుపెట్టారు. ఈ మూవీ ప్రారంభం నుంచి చిత్రం యూనిట్కు వరుసగా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. అలాగే సినిమా కొన్ని దృశ్యాలు ఫొటోస్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో అవి చాలా వైరల్ అవ్వడంతో నిర్మాతలు లీకేజ్ కు కారణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విధంగా వరుస ఎదురుదెబ్బలు ఎదురవడంతో సినిమా షూటింగ్ కొంచెం నెమ్మదిగా సాగుతుంది

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
Bharath About Me I am an independent news blogger with a passion for staying on top of general news and current events. For me, this isn’t just a job; it’s a dedicated hobby focused on bringing clarity to the daily headlines. I believe in quality over speed—which is why I personally verify every piece of information before it hits this site. My goal is to provide you with news you can trust, delivered with an individual perspective. నా గురించి నేను ఒక స్వతంత్ర వార్తా బ్లాగర్‌ని. తాజా వార్తలు మరియు సామాజిక అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం నాకో ఇష్టం. ఇది నాకు కేవలం వృత్తి మాత్రమే కాదు, వార్తల్లోని నిజానిజాలను స్పష్టంగా అందించాలనే ఒక చిన్న ప్రయత్నం. నేను వేగం కంటే నాణ్యతకే ప్రాముఖ్యత ఇస్తాను—అందుకే ఏదైనా వార్తను పోస్ట్ చేసే ముందు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తాను. నమ్మకమైన సమాచారాన్ని ఒక వ్యక్తిగత కోణంలో మీకు అందించడమే నా లక్ష్యం.