విజయ్ ప్రభుత్వానికి అడ్డుపడం: స్టాలిన్ సంచలన ప్రకటన.. అన్నాడీఎంకేతో పొత్తు వార్తలపై క్లారిటీ!
తమిళనాడు ఎన్నికల తీర్పుపై డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ, విజయ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాము ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని స్పష్టం చేశారు. అలాగే అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు.
* ప్రజలు ఇచ్చిన తీర్పుని అంగీకరిస్తాం
* విజయ్ ప్రభుత్వానికి అడ్డుపడం
* అన్నాడీఎంకేతో ప్రభుత్వం ఏర్పాటుపై వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను.
* పూర్తి వివరాల్లోనికి వెళితే :
తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో అనే మార్పులు సంభవించాయి. డీఎంకే అధినేత ఎంకె స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు సృష్టించం. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారు, అదేవిధంగా కొత్త పార్టీ అధికారంలోనికి కావాలన్నా ప్రజలు తీర్పును తమ పార్టీ గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కి ఏ విధంగానూ అడ్డుపడబోమని ఆయన హామీ ఇచ్చారు.
తమిళనాడులో మరోసారి ఎన్నికలు రావడం గానీ, రాజ్యాంగ సంక్షోభం రావాలి అని ఏమాత్రం కోరుకోవడం లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పును అనుమతిస్తూ నడుచుకుంటామని తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అన్నాడీఎంకేతో కలిసి డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచన లేదు. ఆ వార్తలన్నీ ఆ వాస్తవము ఆ వార్తలో ఎలాంటి నిజము లేదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులో చోటు చేసుకుంటున్న రాజకీయాలు ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0