దురంధర్ 2 ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే? ఇండియాలో ఆలస్యానికి అసలు కారణం ఇదే!
రణవీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్ 2 ఓటీటీ అప్‌డేట్. విదేశాల్లో స్ట్రీమింగ్ అవుతున్నా ఇండియాలో ఎందుకు ఆలస్యం అవుతోంది? జియో హాట్‌స్టార్ రిలీజ్ డేట్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
* దురంధర్ 2 OTT ఎప్పుడొస్తుందో తెలుసా
* ఇతర దేశాల్లో ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది
* మరి మనదేశంలో ఎప్పుడవుతుంది
* ఏ ఓ టి టి సంస్థ హక్కులు తగ్గించుకుందో తెలుసా ?
రణవీర్ సింగ్ హీరోగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన దురంధర్ 2, ఓటిపి రిలీజ్ విషయంలో అభిమానులకు భారీ షాక్ తగిలింది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుండంగా, అటు విదేశాల్లో మాత్రం ఇప్పటికే సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
నెటిక్స్ ఓవర్సీస్ హక్కులను దక్కించుకోవడంతో ఇండియా మినహా మిగతా దేశాలలో మూవీ అందుబాటులోనికి వచ్చింది. కానీ మనదేశంలో మాత్రం డిజిటల్ రిలీజ్ కు బ్రేక్ పడటం పట్ల అభిమానుల్లో కొంత నిరాశ ఎదురవుతుంది.
మనదేశంలో దురంధర్ 2 ఓటిటి హక్కులను జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. అయినప్పటికీని ఇండియాలో స్ట్రీమింగ్ ఆలస్యం కావడం వెనుక ప్రధానంగా ఐపిఎల్ 2026 సీజన్ కారణంగా తెలుస్తుంది. ప్రస్తుతం మనందరికీ తెలిసిన విషయమే జియో హాట్ స్టార్ లో ఐపీఎల్ ప్రసారం జరుగుతుండటంతో, అదే సమయంలో ఈ భారీ సినిమా రిలీజ్ చేస్తే ఐపీఎల్ వ్యూయర్షిప్ దెబ్బతింటుందని సంస్థ భావిస్తున్నట్టు ప్రచారం. ఈ సీజన్ ఐపీఎల్ పూర్తయిన తర్వాతనే దురంధర్ 2 సినిమా ఓటీటికి అందుబాటులోనికి రావచ్చు అని తెలుస్తుంది.
అలాగే ఇంకో కారణం వచ్చేసి సినిమా ఇప్పటికీ కూడా ధియేటర్లలో అభిమానులు ఆదరిస్తూ ఉంది. ఇప్పుడు ఓటీడీకి రిలీజ్ చేస్తే ధియేటర్లలో అభిమానులు తక్కువ అయిపోతారు. ధియేటర్లో రన్ పూర్తిగా ముగిసిన తర్వాతే జియో హాట్ స్టార్ నుంచి అధికారికంగా ఓటీపీ డేట్ ప్రకటించే అవకాశం ఉండవచ్చు అని సినీ వర్గాలు చెబుతూ ఉన్నాయి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0