సినిమాలో ట్రాఫిక్ పోలీస్.. నిజ జీవితంలో రవాణా శాఖ మంత్రి! సీఎం విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు సీఎం విజయ్ క్యాబినెట్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. తన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) సినిమాలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా నటించిన సేలం పార్తీబన్‌ను విజయ్ ఇప్పుడు ఏకంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా నియమించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
* ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న సంచలన నిర్ణయం
* సినిమాలో ట్రాఫిక్ పోలీస్ కానీ నిజ జీవితంలో
* రవాణా శాఖ మంత్రిగా విజయ్ నిర్ణయం
* పూర్తి వివరాల్లోకి వెళితే
News20 : TVK ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి తీసుకున్న ప్రతి నిర్ణయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. విజయ్ రాజకీయాల్లోనికి రాకముందు చాలామంది సినిమాలు వేరే రాజకీయాలు వేరే అని అన్నారు. కానీ విజయ్ ఆ విమర్శలు పట్టించుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి రెండు సంవత్సరాల్లోనే సీఎం సీటును కైవసం చేసుకున్నాడు.
ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న నిర్ణయం పై ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. ఒకప్పుడు తన సినిమాలో నటించిన వ్యక్తికి ఇప్పుడు ఏకంగా క్యాబినెట్లో బాధ్యతతో కూడిన అధికారాన్ని కట్టబెట్టారు. తమిళన్ పార్టీ బ ంద్ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో సేలం సౌత్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
నటుడు విజయ్ కు దశబ్దాలుగా వీరాభిమానిగా సన్నిహితుడుగా ఉన్నారు ఆయన. ఈ పరిశ్రమతోనే విజయ్ తన ది గేట్ సినిమాలో పార్టీ బనుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ గా నటించే అవకాశం ఇచ్చారు. సినిమాలో ట్రాఫిక్ ను నియంత్రించిన ఆయన ఇప్పుడు టీవీకే ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. విజయ్ ఏకంగా ఆయనకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఈ వార్త ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలోనే దేశం మొత్తం మారుమోగుతుంది. ఈ విధంగానే ప్రజలకు మంచి చేయాలి అని తమిళనాడు ప్రజలు కోరుకుంటున్నారు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0