చిత్తూరులో లిక్కర్ వ్యాన్ బోల్తా ... సీసాలు లుంగీలో వేసుకొని జంప్....
chittoor liquor van accident, ap liquor van crash video, chittoor basireddypalli news, liquor bottles looting telugu news, alcohol van accident chittoor, మందు వ్యాన్ బోల్తా చిత్తూరు
* అదృష్టవంతులు అంటే వేరే కావచ్చు
* ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో లిక్కర్ వ్యాన్ బోల్తా
* లిక్కర్ కోసం మహిళలు కూడా ఎగబడ్డారు
* వ్యాన్ లో ఉన్న సగం మద్యం ఖాళీ
డబ్బులు పెట్టి కొన్న మందు కన్నా, ఫ్రీగా వచ్చిన మందే రుచిగా ఉంటుందేమో. అదే అండి ఒక సామెత కూడా ఉంది కదా! ఫ్రీగా వస్తే ఫినాలే వదలరు. అలాంటిది లిక్కర్ వేణు గోలితా పడితే ఇక ఎలా ఉంటుందో తెలుసా.
పూర్తి వివరాల్లోనికి వెళితే :
ఏపీ, చిత్తూరు జిల్లా, బాసిరెడ్డిపల్లి సమీపంలో ఓ లిక్కర్ అదుపుతప్పే బోల్తా పడింది. ఆ మార్గంలో వెళ్తున్న వారందరూ ఆ లిక్కర్స్ సీసాలు చూసి, వాటికోసం ఏకపడ్డారు. కొంతమంది అయితే ఏకంగా బాక్సులు బాక్సులు లిక్కర్ సీసాలు తీసుకెళ్లారు. కొంతమంది ఏకంగా వాళ్ళు వేసుకున్న లుంగీలో సైతం పెట్టుకొని తీసుకెళ్లారు.
లిక్కర్ సీసాల కోసం ఎగబడిన వారిలో మహిళల సైతం ఉన్నారు. అందరూ లిక్కర్ సీసాల కోసం ఎగబడి వ్యాన్ లో ఉన్న సగం లిక్కర్ సీసాలు ఖాళీ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రావడం వల్ల వ్యాన్ సగం సీసాలే మిగిలాయే. ఈ వార్త విన్న వారందరూ ఫ్రీగా వస్తే ఫినాయిల్లే వదలరు అలాంటిదే లిక్కర్ సీసాలు ఎలా వదులుతారు అని వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0